Languages
Sanskrit
Sanskrit
Sanskrit is an ancient and Devine Language where knowledge is treasured. Let's join our hands to hunt the treasure.
"Samskrutam Saralam Sumadhuram Sundaram Sujnaanadaayakam."
Telugu
Telugu
తీయదనాల తెలుగు భాష
అద్భుత కావ్యాల మణి మంజూష
తెలుగులో పలికే ప్రతి పలుకు
తేట తేనెలొలుకు
కృష్ణ దేవరాయల సభకు తెచ్చె సొబగు
తెలుగు నేర్వ జనులారా!వేయండోయ్ ముందడుగు